కథలు వినండి
కథ మనిషి జీవితాన్ని పలు విధాలుగా ప్రభావితం చేస్తుంది. కథ ఒక జాతి మనుగడకు అవసరం. కథ మానవ మేధా వికాసానికి అవసరం. గత రెండు తరాలుగా తెలుగు కథ విదేశీ బానిసత్వంలో మగ్గి, పరాయి ఇజాలలో విషంతో కలుషితమైపోయింది. అలాంటి తెలుగు కథను ప్రక్షాళనం చేయడానికి సాహిత్య కలశం ఒక తొలి అడుగు. వేల సంవత్సరాలు వినికిడితో ఉజ్జ్వలంగా జీవించిన కథ, నేడు ఆధునిక సాంకేతిక సహాయంతో మళ్లీ కథలు వినడానికి అవకాశం వచ్చింది. సాహిత్య కలశంలో ఉన్న వేల కథల్లో మీకు వీలైనన్ని విని, మంచి కథలను గుర్తించండి. మీ ప్రయత్నమే తెలుగు కథ ప్రక్షాళనకు నాంది!